ఫస్ట్ ర్యాంక్ రాజు

Monday,June 10,2019 - 06:57 by Z_CLU

నటీ నటులు :  చేత‌న్‌మ‌ద్దినేని, కాశిష్‌వోరా, డా..వి.కె.న‌రేస్‌, రాజ‌శ్రీ‌నాయిర్‌, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానంద‌మ్‌, రావుర‌మేష్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, నాగినీడు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, అమిత్‌శ‌ర్మా, ప్ర‌య‌ద‌ర్శి, న‌వీన్‌నేని త‌దిత‌రులు

డైలాగ్స్ : అయ్యాన్ శ్ర‌వ‌న్‌,

లిరిక్స్:వ‌న‌మాలి

ఆర్ట్ఃస‌త్య‌సాయి

మ్యూజిక్ఃకిర‌ణ్‌ర‌వీంద్ర‌నాధ్‌

ప్రొడ్యూస‌ర్ఃమంజునాధ్ వి. కందుకూర్‌

డైరెక్ట‌ర్ఃన‌రేష్‌కుమార్‌హెచ్‌.ఎన్‌

 

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్ ర్యాంక్ రాజు. చేత‌న్ మ‌ద్దినేని క‌శిష్ ఓరా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న వ‌స్త్తోంది. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Release Date : 20190621