చ‌ర‌ణ్ ల‌క్కాకుల

Tuesday,December 05,2017 - 04:49 by Z_CLU

చ‌ర‌ణ్ ల‌క్కాకుల ప్రముఖ ద‌ర్శ‌కుడు. మొదట కొన్ని సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేసిన చరణ్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ‘జాలి ఎల్ ఎల్ బి’ సినిమాకు రీమేక్ గా రూపొందింది.