BVS రవి

Friday,December 01,2017 - 10:52 by Z_CLU

బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం(BVS) రవి ప్రముఖ రచయిత మరియు దర్శకుడు. జూన్ 22 1974 లో జన్మించాడు. గర్ల్ ఫ్రెండ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రచయిత గా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత ‘ఖడ్గం’,’సత్యం’,’భద్ర’, ‘చక్రం’,’అతిధి’,’పరుగు’, ‘కింగ్’,’తులసి’, ‘కెమెరామెన్ గంగ తో రాంబాబు’ వంటి సినిమాలకు రచయితగా పనిచేసాడు. గోపీచంద్ నటించిన వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయ మయ్యాడు. సాయి ధరం తేజ్ నటించిన ‘జవాన్’ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం