సుమంత్

Wednesday,December 06,2017 - 01:42 by Z_CLU

సుమంత్ ప్రముఖ కథానాయకుడు. 1975 ఫిబ్రవరి 9 న జన్మించాడు.  సుమంత్ ప్రముఖ కథానాయకుడు నాగార్జున మేనల్లుడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ కథ’ సినిమాతో తెలుగు సినీ రంగానికి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు.  ఈ సినిమా తర్వాత ‘యువకుడు’,’సత్యం’,’గౌరి’,’ధన 51′,’ గోదావరి’,’క్లాస్ మేట్స్’,’పౌరుడు’,’గోల్కొండ హై స్కూల్’ వంటి సినిమాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు అందుకొని పలు విజయాలు అందుకున్నాడు.

సంబంధిత వార్తలు