జీ సినిమాలు (నవంబర్ 30th)

Tuesday,November 29,2016 - 08:20 by Z_CLU

bhale-dampatulu

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, వాణి విశ్వనాథ్

ఇతర నటీనటులు : గొల్లపూడి మారుతి రావు, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, నగేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాజ్ – కోటి

డైరెక్టర్ : కోడి రామకృష్ణ

ప్రొడ్యూసర్ : G. సత్య ప్రతాప్, B. సాయి శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 21 ఫిబ్రవరి 1989

అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్ నటించిన ‘భలే దంపతులు’ పర్ ఫెక్ట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, జీవితపు విలువలు తెలియజేస్తూనే, దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలను అందంగా తెరకెక్కించాడు డైరెక్టర్ కోడి రామకృష్ణ. రాజ్ – కోటి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

——————————————————————

swagatham-2

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

——————————————————————

rama-rajyam-lo-bheemaraju

నటీ నటులు : కృష్ణ, శ్రీదేవి

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రావు గోపాల రావు, సత్య నారాయణ, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, చంద్రమోహన్,  సుత్తి వీరభద్ర రావు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : A. కోదండరామిరెడ్డి

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 28 జూలై 1983

కృష్ణ, శ్రీదేవి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ రామరాజ్యంలో భీమరాజు. కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రాజేంద్ర ప్రసాద్ కరియర్ ట్రాక్ మారిపోయింది. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

——————————————————————

avakaibiryani_poster

నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.

——————————————————————

surya-krishnan

నటీనటులు : సూర్య, సిమ్రాన్, దివ్య స్పందన, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : దీపా నరేంద్రన్, శ్రియా గుప్తా, బబ్లూ పృథ్విరాజ్, గణేష్ జనార్ధన్, సతీష్ కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : V. రవిచంద్రన్

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

ఒక తండ్రి తన కొడుకు జీవితంలోని ప్రతి ఘట్టంలో ఎలా ధైర్యంగా నిలబడతాడో తి సున్నితంగా ప్రతి హృదయాన్ని కదిలిస్తూ తెరకెక్కిన సినిమా సూర్య S/o కృష్ణన్. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి సన్నివేశం హైలైట్

——————————————————————

mahanandidesigns2

హీరోహీరోయిన్లు – సుమంత్, అనుష్క
నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్
సంగీత దర్శకుడు – కృష్ణమోహన్
దర్శకుడు – సముద్ర
విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.