ఈ వీకెండ్ రిలీజెస్

Thursday,November 23,2017 - 11:32 by Z_CLU

ఈ వీకెండ్ ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు, శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో, ఆనంద్ రవి చేసిన నెపోలియన్ సినిమాలు ముఖ్యమైనవి. వీటితో పాటు మిగతా 7 సినిమాల డీటెయిల్స్ ఓసారి చెక్ చేద్దాం.

1. బాలకృష్ణుడు

నటీనటులు – నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ

దర్శకుడు – పవన్ మల్లెల

సంగీత దర్శకుడు – మణిశర్మ

నిర్మాత – బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ

బ్యానర్ – స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్

2. మెంటల్ మదిలో

నటీనటులు – శ్రీ విష్ణు, నివెత పెతురాజ్

దర్శకుడు – వివెక్ ఆత్రెయ

సంగీత దర్శకుడు – ప్రషాంత్ విహారి

నిర్మాత – రాజ్ కందుకూరి

3. నెపోలియన్

నటీనటులు – ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి

దర్శకుడు – ఆనంద్‌ రవి

సంగీత దర్శకుడు – సిద్ధార్థ్‌ సదాశివుని

నిర్మాత – భోగేంద్ర గుప్తా మడుపల్లి

4. హే పిల్లగాడ

నటీనటులు – దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి

దర్శకుడు – స‌మీర్ తాహిర్‌

సంగీత దర్శకుడు – గోపీసుంద‌ర్‌

నిర్మాత – డి.వి.కృష్ణ‌స్వామి

5. దేవిశ్రీప్రసాద్

నటీనటులు – పూజా రామచంద్రన్, భూపాన్, ధన్ రాజ్, మనోజ్ నందం

దర్శకుడు – శ్రీ కిషోర్

సంగీత దర్శకుడు – కమ్రాన్

నిర్మాత – డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్

6. బేబి

నటీనటులు – శతణ్య, శివార్షిణి, షిరా, మనోజ్ కె.భారతి

దర్శకుడు – డి.సురేష్

సంగీత దర్శకుడు – సతీష్, హరీష్

నిర్మాత – డి.శంతిల్, కె.యోగేష్

బ్యానర్ – సాయిప్రసన్న పిక్చర్స్

7. లచ్చి

నటీనటులు – జయతి, తేజశ్విని, దిలీప్

దర్శకుడు – ఈశ్వర్

సంగీత దర్శకుడు – సురేష్ యువ‌న్‌, పాల్ పవన్

నిర్మాత – జయతి

బ్యానర్ – J9 4షోస్ బ్యాన‌ర్

8. జంధ్యాల రాసిన ప్రేమకథ

నటీనటులు – శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రి

దర్శకుడు – కృష్ణవర్మ

సంగీత దర్శకుడు – గోపి

నిర్మాత – కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల

బ్యానర్ – కీర్తి క్రియేషన్స్

9. జూన్ 1:43

నటీనటులు – ఆదిత్య, రిచా

దర్శకుడు – భాస్కర్ బంటుపల్లి

సంగీత దర్శకుడు – శ్రవణ్

నిర్మాత – లక్ష్మి

బ్యానర్ – ఆదిత్య క్రియేషన్స్

10. ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు

నటీనటులు – ప్రశాంత్, మధు, లలిత, ఇషితా

దర్శకుడు – వెంకటేష్ కె.

సంగీత దర్శకుడు – రమేష్ డి

నిర్మాత – ప్రశాంత్

బ్యానర్ – లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్