న్యూయార్క్ లో త్రిష కుమ్ముడు

Saturday,December 31,2016 - 12:49 by Z_CLU

పార్టీలు, ఎంజాయ్ మెంట్ ఎప్పుడూ మిస్ అవ్వదు త్రిష. మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ లాంటి హంగామాను అస్సలు వదులుకోదు. అందుకే 2 రోజుల ముందే న్యూయార్క్ లో ల్యాండ్ అయిపోయింది. అందరికంటే ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూయార్క్ నగర వీధుల్ని చుట్టేస్తున్న త్రిష.. సాయంత్రం అయ్యేసరికి పార్టీ మూడ్ లోకి ఎంటరైపోతోంది. దానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. చూసి మీరూ ఎంజాయ్ చేయండి…

https://twitter.com/trishtrashers/status/815053227620122624