ఫస్ట్ టైమ్ ఆర్మీ లుక్ లో కనిపించాను

Wednesday,January 08,2020 - 01:11 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్న. ఆ సాంగ్ తో పాటు ఆ సినిమా యూనిట్ తనకు ఎంతో స్పెషల్ అంటోంది. ఫస్ట్ టైమ్ కెరీర్ లో తను ఆర్మీ లుక్ లో కనిపించానని, ఆ క్రెడిట్ అనీల్ రావిపూడికే దక్కుతుందని అంటోంది.

చాన్నాళ్ల తర్వాత మహేష్ తో కలిసి డాన్స్ చేశానని, ఆ ఫీలింగ్ చాలా బాగుందని కూడా అంటోంది. డాంగ్..డాంగ్ సాంగ్ మేకింగ్ వీడియోలో ఇలా తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకుంది మిల్కీ బ్యూటీ.