'సవ్యసాచి' వీకెండ్ కలెక్షన్స్

Monday,November 05,2018 - 06:04 by Z_CLU

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ ‘సవ్యసాచి’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. చందూ మొండేటి డైరెక్షన్ లో  యాక్షన్ డ్రామాగా  తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజులకుగాను  రెండు రాష్ట్రాల్లో 6.30 కోట్ల షేర్ వసూళ్ళు సాధించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడు రోజుల షేర్ వివరాలివే…

నైజాం షేర్  : 2.16 కోట్లు

సీడెడ్ షేర్  : 1.10 కోట్లు

నెల్లూరు షేర్  : 0.28 కోట్లు

గుంటూర్ షేర్  : 0.70 కోట్లు

కృష్ణ షేర్ : 0.47 కోట్లు

వెస్ట్ గోదావరి షేర్ : 0.33 కోట్లు

ఈస్ట్ గోదావరి షేర్  : 0. 34 కోట్లు

ఉత్తరాంద్ర : 0. 92 కోట్లు