Ranga Ranga Vaibhavanga: ఈరోజే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Sunday,December 18,2022 - 08:54 by Z_CLU

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ డ్రామాతో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జీ తెలుగులో ఈరోజు సాయంత్రం 6గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది.

మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మంచి లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఇగోతో పైకి మాట్లాడుకోకుండా ఉండే లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) యాక్షన్, కేతిక (Ketika Sharma) గ్లామర్, విజువల్స్, దేవి మ్యూజిక్ హైలైట్స్.

ప్రస్తుతం జీ 5లో ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తూ మంచి వ్యూవర్ షిప్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాను జీ తెలుగు (Zee Telugu) లో మిస్ అవ్వకండి.

‘రంగ రంగ వైభవంగా’.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి.. మీ జీ తెలుగులో..