RangaRangaVaibhavanga జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Tuesday,December 13,2022 - 01:12 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ డ్రామాతో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జీ తెలుగులో డిసెంబర్ 18న ఆదివారం సాయంత్రం 6గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది.

మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మంచి లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఇగోతో పైకి మాట్లాడుకోకుండా ఉండే లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కేతిక గ్లామర్ , విజువల్స్ , దేవి మ్యూజిక్ హైలైట్స్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం జీ 5లో ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తూ మంచి వ్యూవర్షిప్ అందుకుంటున్న ఈ సినిమాను జీ తెలుగులో మిస్ అవ్వకండి

‘రంగ రంగ వైభవంగా’ జీ తెలుగులో ఈ నెల 18న ఆదివారం 6గం..లకు

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics