Check - మూవీ అప్ డేట్స్

Saturday,October 17,2020 - 05:35 by Z_CLU

Nithin-Rakul (నితిన్-రకుల్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా చెక్. ప్రియా వారియర్ సెకెండ్ హీరోయిన్. రీసెంట్ గా మూవీ లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.

ఈనెల 10 న చెక్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. వచ్చే నెల 5 వరకు కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ మూవీ షూట్ కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్ లోనే Check Movie షెడ్యూల్ నడుస్తోంది.

Nithin-Check-movie

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తోంది చెక్. మురళీశర్మ, సిమ్రాన్ చౌదరి, హర్షవర్థన్, రోహిత ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

నితిన్ ఇందులో ఉరిశిక్ష పడిన ఖైదీగా నటిస్తుండగా.. రకుల్ క్రిమినల్ లాయర్ రోల్ ప్లే చేస్తోంది.

Also read – రకుల్ ఆశలకు ‘చెక్’