కొరటాల, మహేష్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..

Saturday,November 05,2016 - 01:20 by Z_CLU

  సూపర్ స్టార్ మహేష్ బాబు,  స్టార్ డైరక్టర్ కొొరటాల శివ కలిసి మరో సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ సెన్సేషనల్ హిట్ అయింది. బాహుబలి తర్వాత సెకెండ్ ప్లేస్ లో నిలిచింది. అందుకే మరోసారి కొొరటాాలకు ఛాన్స్ ఇచ్చాడు మహేష్. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమాకు డేట్ ఫిక్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం…ఈనెల 9న మహేష్-కొరటాల సినిమా లాంఛనగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    ఇప్పటికే ప్రిన్స్ కు కథ వినిపించిన కొరటాాల…  ప్రస్తుతం ఆ కథకు పక్కా స్క్రీన్ ప్లే రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు నటీనటుల ఎంపికను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. మురుగదాాస్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఓ  కొలిక్కి వచ్చిన వెంటనే… మహేష్ బాబు-కొరటాల సినిమా స్టార్ట్ అవుతుంది.