జెర్సీ : జ్యూక్ బాక్స్ రిలీజ్

Wednesday,April 17,2019 - 03:21 by Z_CLU

నేచురల్ స్టార్ నాని నటించిన  ‘జెర్సీ’ జ్యూక్ బాక్స్ రిలీజయింది. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సింగిల్స్ ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు టోటల్ ఆల్బంను రిలీజ్ చేసారు మేకర్స్.  ‘జెర్సీ’ ఆల్బంలో మొత్తం ఐదు పాటలున్నాయి. ‘అదేంటో గానీ ఉన్న పాటుగా’,’స్పిరిట్ ఆఫ్ జెర్సీ”పదే పదే’ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ లిస్టు లో మంచి ప్లేస్ అందుకున్నాయి.  అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కి ఆకట్టుకునే లిరిక్స్ తోడై ‘జెర్సీ’ ఆల్బం పెద్ద హిట్టయింది.