'జయజానకినాయక' సక్సెస్ మీట్ డీటెయిల్స్

Thursday,August 17,2017 - 10:04 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి మాస్ మార్క్ తో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ ఇటీవలే విడుదలై భారీ వసూళ్లు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ నెల 18న హంసలదీవిలో 3 గంటలకు ఘనంగా విజయోత్సవ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ అందరు హాజరై సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పబోతున్నారు


ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.