'ఇస్మార్ట్ శంకర్' మొదటి రోజు కలెక్షన్స్ !

Friday,July 19,2019 - 01:21 by Z_CLU

థియేటర్స్ లో మాస్ సినిమా వచ్చి చాలా రోజులైంది. సరిగ్గా ఈ టైంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రస్తుతం భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా  దూసుకెళ్తోంది. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, పూరి మేకింగ్ స్టైల్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అందుకే రెండు రాష్ట్రాల్లో  తొలి రోజే ఈ సినిమా ఏకంగా  7.8  కోట్ల షేర్ సాదించి హాట్ టాపిక్ గా మారింది.

 

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ‘ఇస్మార్ట్ శంకర్’ షేర్స్ డీటైల్స్…

నైజాం -3.43  (కోట్లు)

సీడెడ్  -1.2   ( కోట్లు)

వైజాగ్-0.86   (కోట్లు )

ఈస్ట్-0.50  (కోట్లు)

వెస్ట్-0.40 (కోట్లు )

కృష్ణ-0.53 (కోట్లు)

గుంటూరు-0.57 (కోట్లు)

నెల్లూరు-0.30 (కోట్లు)