ఇంకా కొన్ని గంటలు మాత్రమే...

Monday,February 27,2017 - 05:38 by Z_CLU

జీ సినిమాలు అవార్డ్స్… తెలుగు సినిమా చానల్ లోనే ఫస్ట్ టైం జీ సినిమాలు చేసిన అటెంప్ట్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు ఫ్యాన్స్. ఫిబ్రవరి 16 న పోలింగ్ బిగిన్ అయిన క్షణం మొదలు… ఇప్పటి వరకు 10 లక్షలకు మించి ఓట్లు నమోదయ్యాయంటే జీ సినిమాలు అవార్డ్స్ ఏ రేంజ్ లో రీచ్ అయిందో ఈజీగా అర్థమైపోతుంది. అయితే ముందుగా అనౌన్స్ చేసినట్టు జీ సినిమాలు అవార్డ్స్ పోలింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది.

 

 

 మీరు మీ ఫేవరేట్ స్టార్ కి ఇంకా ఓటు వేయలేదా..? ఇంకా ఆలస్యం చేయకండి. www.zeecinemalu.com కి లాగిన్ అవ్వండి. పర్టికులర్ క్యాటగిరీ లో మీ ఫేవరేట్ స్టార్ కి ఓటేయండి. మీరు ఫేవరేట్ స్టార్ ని గెలిపించుకునే  అవకాశం ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. త్వరపడండి.