ఇప్పుడేం చేద్దాం.. డైలమాలో చరణ్

Friday,July 10,2020 - 01:14 by Z_CLU

ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనే చిన్న డైలమాలో చరణ్ ఉన్న మాట నిజమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కన్ఫ్యూజన్ అది కాదు.

చూశారుగా.. ఈ స్టిల్స్. ఈరోజు ఎక్సర్ సైజ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు రామ్ చరణ్. బ్రెయిన్ జిమ్ చేయమంటోంది.. మనసు వద్దంటోంది అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు రిలీజ్ చేశాడు చరణ్.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.