క్వీన్

Tuesday,October 03,2017 - 07:22 by Z_CLU

నటీ నటులు : తమన్నా

నిర్మాత : మను కుమరన్

దర్శకత్వం : నీలకంఠ

 

హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘క్వీన్’ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో రిమేక్ చేస్తున్నారు. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు నీల కంఠ దర్శకుడు. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా తమిళ్ తెలుగు  భాషల్లో తెరకెక్కుతుంది