పిట్టగోడ

Tuesday,December 20,2016 - 05:08 by Z_CLU

విడుదల : డిసెంబర్ 24 , 2016

నటీ నటులు : విశ్వదేవ్‌ రాచకొండ , పునర్నవి భూపాలం

ఇతర నటీ నటులు : రాము, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌

మ్యూజిక్ : ‘ప్రాణం’ కమలాకర్‌

సమర్పణ : సురేష్ బాబు

నిర్మాతలు : దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి

దర్శకుడు : అనుదీప్‌ కె.వి.

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పిట్టగోడ’.

Release Date : 20161224