ఒక్కడొచ్చాడు

Tuesday,December 20,2016 - 04:01 by Z_CLU

విడుదల : 23-12-2016

నటీ నటులు :  విశాల్‌, తమన్నా,

ఇతర నటీ నటులు  :  జగపతిబాబు, సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌

సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌

మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి

పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ

ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ

డాన్స్‌: దినేష్‌, శోభి

సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్‌

నిర్మాత: జి.హరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

 

విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక్కడొచ్చాడు’.

Release Date : 20161223