కిట్టు ఉన్నాడు జాగ్రత్త

Wednesday,January 18,2017 - 01:19 by Z_CLU

విడుదల : మార్చ్ 3 , 2017

నటీ నటులు : రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ : బి.రాజ‌శేఖ‌ర్

డైలాగ్స్ : సాయిమాధ‌వ్ బుర్రా

క‌థ : శ్రీకాంత్ విస్సా

నిర్మాణం : ఎ కె ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత :రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

దర్శకత్వం : వంశీకృష్ణ‌

 

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా తెరకెక్కిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 3 న విడుద‌ల కానుంది.

Release Date : 20170303