సుధా కొంగర

Wednesday,March 29,2017 - 01:10 by Z_CLU

సుధా కొంగర ప్రముఖ దర్శకురాలు. కృష్ణ భగవాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకురాలుగా పరిచయం అయ్యారు. ‘ద్రోహి’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత మాధవన్ కథానాయకుడిగా తమిళంలో ‘ఇరుది శుత్రు’ బాలీవుడ్ లో ‘సలా ఖదూస్’ సినిమాను తెరకెక్కించి ఈ సినిమాతో దర్శకురాలిగా గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా ‘గురు’ టైటిల్ తో రీమేక్ చేశారు సుధా…