గురు

Tuesday,November 15,2016 - 04:07 by Z_CLU

విడుదల : మార్చ్ 31 , 2017

నటీ నటులు : వెంకటేష్ , రితిక సింగ్

ఇతర నటీ నటులు : ముంతాజ్ సొరకార్, నాజర్ , తనికెళ్ళ భరణి , జాకిర్ హుస్సేన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ : కె .ఏ .శక్తివేల్

ఎడిటర్ : సతీష్ సిరియా

డైలాగ్స్ : హర్షవర్ధన్

ప్రొడక్షన్ : వైనోట్ స్టూడియోస్

ప్రొడ్యూసర్ : ఎస్ . శశికాంత్

స్క్రీన్ ప్లే – డైరెక్టర్ : సుధా కొంగర

 

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘గురు’. రితిక సింగ్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘సాలా ఖదూస్’ చిత్రానికి రీమేక్ .

Release Date : 20170331

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ