పద్మ కుమార్

Wednesday,December 11,2019 - 07:59 by Z_CLU

పద్మ కుమార్ ప్రముఖ దర్శకుడు. మలయాళంలో చాలా సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్మకత్వంలో మమ్ముట్టీ   హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘మామాంగం’ తెలుగులో డబ్బిండ్ సినిమాగా రిలీజైంది.

సంబంధించిన చిత్రం