జి.ఆర్.కృష్ణ

Tuesday,December 24,2019 - 11:36 by Z_CLU

జి.ఆర్.కృష్ణ ప్రముఖ దర్శకుడు. సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆడు మగడ్రా బుజ్జి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ -శాలినీ పాండే జంటగా తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాను డైరెక్ట్ చేసాడు.