అజ్మల్ అమీర్

Wednesday,December 11,2019 - 07:47 by Z_CLU

అజ్మల్ అమీర్ప్రముఖ నటుడు. ‘రచ్చ’,’ప్రభంజనం’,’వెన్నెల్లో హాయ్ హాయ్’ సినిమాల్లో నటించాడు. రాంగోపాల్ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో కూడా నటించాడు.