మేఘాంశ్ శ్రీహరి

Wednesday,July 10,2019 - 02:45 by Z_CLU

మేఘాంశ్ శ్రీహరి ప్రముఖ కథానాయకుడు. లెజెండ్ యాక్టర్ రియల్ స్టార్ డా. శ్రీహరి తనయుడిగా ‘రాజ్ దూత్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కార్తిక్ -అర్జున్ డైరెక్షన్ లో యూత్ ఫుల్ రోడ్ జర్నీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 12th న విడుదలైంది.

సంబంధించిన చిత్రం