రాజ్‌దూత్‌

Monday,June 17,2019 - 12:38 by Z_CLU

నటీ నటులు : మేఘాంశ్‌,నక్షత్ర, ప్రియాంక వర్మ, సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు, బిహెచ్‌ఇఎల్‌. ప్రసాద్‌, భద్రం, జెమినీ అశోక్‌, మృణాల్‌, బిందు, రాజేశ్వరి, శిరీష, నళిని, మాస్టర్‌ ఈశాన్‌

సినిమాటోగ్రాఫర్‌ : విద్యా సాగర్ చింతా

ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి

సంగీతం: వరుణ్‌ సునీల్‌

రచనా సహకారం : వెంకట్‌, డి. పాటి

పాటలు : కిట్టు విస్పాప్రగడ, రాంబాబు గోపాల

ఆర్ట్‌: మురళీ వీరవల్లి

నిర్మాత: ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ (సత్తిబాబు).

రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌.

 

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు.

Release Date : 20190712