ఆనంద్ దేవరకొండ

Tuesday,July 09,2019 - 04:09 by Z_CLU

ఆనంద్ దేవరకొండ ప్రముఖ కథానాయకుడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై  12 న 2019 లో విడుదలైంది. యష్ రంగినేని , మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు మహేంద్ర కె.వి.ఆర్ దర్శకుడు.