కిరుతిక ఉదయ్ నిధి

Friday,May 18,2018 - 12:53 by Z_CLU

కిరుతిక ఉదయ నిధి తమిళ దర్శకురాలు.. కిరుతిక.. ఉదయనిధి కుటుంబానికి చెందిన తమిళ కథానాయకుడు ఉదయనిది స్టాలిన్ భార్య. ‘వణక్కం చెన్నై’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ‘కాళి’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘కాశి’ పేరుతో విడుదలైంది.

సంబంధించిన చిత్రం