మాళవిక శర్మ

Wednesday,May 23,2018 - 04:55 by Z_CLU

మాళవిక శర్మ ప్రముఖ కథానాయకి. రవి తేజ హీరోగా తెరకెక్కిన ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.