దుల్కర్ సల్మాన్

Tuesday,May 15,2018 - 03:40 by Z_CLU

దుల్కర్ సల్మాన్ ప్రముఖ కథానాయకుడు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు. దుల్కర్ సెకండ్ షో అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.  తర్వాత ‘ఉస్తాద్ హోటల్’ , ‘చార్లీ’, బెంగళూర్ డేస్’,’మహానటి’ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు.

సంబంధించిన చిత్రం