జీ సినిమాలు డిసెంబర్ 15th

Wednesday,December 14,2016 - 09:30 by Z_CLU

chitikela-pandiri

నటీనటులు : చంద్ర మోహన్, ప్రభ

డైరెక్టర్ : సుదర్శన్ భట్టాచార్య

రిలీజ్ డేట్ : 1993

చంద్రమోహన్, ప్రభ జంటగా నటించిన చిటికెల పందిరి పర్ఫెక్ట్ ఫ్యామిలే ఎంటర్ టైనర్. 1993 లో రిలీజైన ఈ సినిమా సుదర్శన్ భట్టాచార్య డైరెక్షన్ లో తెరకెక్కింది.

——————————————————————

hare-krishna-hello-radha

నటీనటులు : కృష్ణ, రతి

ఇతర నటీనటులు :  శ్రీప్రియ, సత్యనారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ భాస్కర్

డైరెక్టర్ : C.V. శ్రీధర్

ప్రొడ్యూసర్ : B. భరణి రెడ్డి

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్

కృష్ణ, రతి జంటగా నటించిన హరే కృష్ణ హలో రాధ హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. U.S. లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సినిమా. విజయ భాస్కర్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ.

——————————————————————

yuva-raju

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, సుజాత

ఇతర నటీనటులు : ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, శ్రీధర్, బౌనా తదితరులు

మ్యూజిక్ : డైరెక్టర్ చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్స్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 1982

ANR, జయసుధ, సుజాత నటించిన ట్రయాంగిల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ యువరాజు. సెంటిమెంట్, చక్రవర్తి మ్యూజిక్ ఈ సినిమాకి ఎసెట్.

——————————————————————

gowthami-upendra

నటీనటులు : ఉపేంద్ర, రమ్య

తెలుగు లో సూపర్ హిట్టయిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కన్నడలో రీమేక్ అయింది. ఈ వర్షన్ లో ఉపేంద్ర హీరోగా నటించాడు. సినిమా బిగిన్ అయింది హిల్లేరియస్ సీన్స్ తో సాగిపోయే ఈ సినిమాకి డబ్బింగ్ వర్షనే ‘గౌతమి’. ఈ సినిమాలో ఉపేంద్రని సరికొత్తగా చూడొచ్చు.

——————————————————————

takkari

నటీనటులు : నితిన్, సదా
ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్
ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్
రిలేజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

——————————————————————

chandamama

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.