జగ్గుభాయ్ కాంబో మళ్ళీ సెట్స్ పైకి...

Wednesday,December 14,2016 - 08:00 by Z_CLU

బోయపాటి శ్రీను మాస్ మసాల వెంచర్ లో ఇప్పుడు జగ్గూభాయ్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ ఇద్దరు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

 

jagapathi-babu-boyapati-srinu-new-film

లెజెండ్ సినిమాతో జగపతి బాబు సాఫ్ట్ అండ్ స్మార్ట్ కరియర్ ని ఒక్కసారిగా స్టైలిష్ విలన్ గా ట్రాన్స్ ఫాం చేశాడు బోయపాటి. ఇప్పుడు మళ్ళీ అదే కాంబో సెట్స్ పైకి వచ్చేసరికి మాస్ ఆడియెన్స్ లో సినిమా పట్ల క్యూరాసిటీ ఇంకా రేజ్ అయిపోయింది.

ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాలో జగపతి బాబు లుక్, ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, ఈ సినిమా తో జగపతి బాబు నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వడం ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.