జీ సినిమాలు ( జనవరి 22nd)

Saturday,January 21,2017 - 11:23 by Z_CLU

seenugadu_chiranjivi_fan_zee-cinemalu

శీనుగాడు చిరంజీవి ఫ్యాన్

నటీనటులు : ఆకుల విజయ్ వర్ధన్, ఆదిన్ ఖాన్

ఇతర నటీనటులు : మానసి ప్రీతమ్, నాగబాబు

మ్యూజిక్ డైరెక్టర్ : శివ కాకాని

డైరెక్టర్ : పూసల రాధాకృష్ణ

ప్రొడ్యూసర్ : ఆకుల శ్రీరాములు

రిలీజ్ డేట్ : 2005

విజయ్ వర్ధన్ హీరోగా నటించిన సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ పక్కా లవ్ అండ్ మాస్ ఎంటర్ టైనర్. శివ కాకాని మ్యూజిక్ సినిమాకి హైలెట్.

==============================================================================

adivishnu-zee-cinemalu

ఆదివిష్ణు

నటీనటులు : దాసరి అరుణ్. స్నేహ

ఇతర నటీనటులు : ఐశ్వర్య, కోట శ్రీనివాస రావు, సుమన్, ప్రదీప్ రావత్, వేణుమాధవ్, MS నారాయణ, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రేమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : K. రామకృష్ణ ప్రసాద్

రిలీజ్ డేట్ : 21 ఆగష్టు 2008

దాసరి అరుణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఆదివిష్ణు. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కరియర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

===============================================

stolen-zee-cinemalu

స్టోలెన్

నటీనటులు : నికోలస్ కేజ్, డాని హ్యూస్టన్

ఇతర నటీనటులు : మాలిన్ ఆకర్మన్, సామి గేల్, మార్క్ వ్యాలి, M.C. గేని, జోష్ ల్యూకస్, టాంక్ సేడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మార్క్ ఇషామ్

డైరెక్టర్ : సైమన్ వెస్ట్

ప్రొడ్యూసర్ : జెస్సీ కెనేడీ

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 14, 2012

ఓ దొంగ కిడ్నాపైన తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిందే స్టోలెన్. యాక్షన్ సీక్వెన్సెస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకి హైలెట్స్.

=============================================================================

ok-ok-zee-cinemalu

ఓకె ఓకె

నటీనటులు : ఆర్య, ఉదయనిధి స్టాలిన్, హన్సిక

ఇతర నటీనటులు : సంతానం, నారాయణ్, శరణ్య పొన్వన్నెన్, సాయాజీ షిండే, ఉమా పద్మనాభన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : M. రాజేష్

ప్రొడ్యూసర్ : ఉదయనిది స్టాలిన్

రిలీజ్ డేట్ : 13 ఏప్రిల్ 2012

ఉదయనిది స్టాలిన్ నటించి నిర్మించిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ఓకె ఓకె. సంతానం కామెడీ సినిమాకే హైలెట్.

==============================================================================

amaravathi-zee-cinemalu

అమరావతి

నటీ నటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

==============================================================================

e-zee-cinemalu

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

 

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.

==============================================

ala-ela-zee-cinemalu

అలా ఎలా

హీరోహీరోయిన్లురాహుల్ రవీంద్రన్, ఖుషి
నటీనటులువెన్నెల కిషోర్, షాని, భానుశ్రీ మెహ్రా తదితరరులు
సంగీతం –భీమ్స్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంఅనీష్ కృష్ణ
విడుదల తేదీ –2014, నవంబర్ 28

అందాల రాక్షసి సినిమాలో క్లాస్ గా కనిపించిన రాహుల్ రవీంద్రన్ లో మరో కోణం చూడాలంటే అలా ఎలా సినిమా చూడాల్సిందే. కంప్లీట్ ఫ్రెష్ లుక్ తో, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకుడు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.