జీ సినిమాలు ( ఏప్రిల్ 2nd)

Saturday,April 01,2017 - 10:06 by Z_CLU

నటీనటులు : చంద్ర మోహన్, మాధవి

ఇతర నటీనటులు : అల్లు రామలింగయ్య, నాగేష్, కాంతా రావు, రావి కొండల రావు, సారథి, ప్రసాద్ బాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : K. వాసు

ప్రొడ్యూసర్ : రామ మోహన్ రావు

రిలీజ్ డేట్ : 1979

=============================================================================

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

============================================================================

నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్

ఇతర నటీనటులు : మనోజ్ K జయన్, కళాభవన్ మణి, బిజు మీనన్, రియా సేన్, కొచిన్ హనీఫా, సురేష్ కృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్

డైరెక్టర్ : సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005

పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

నటీనటులు : తనిష్, భామ

ఇతర నటీనటులు: విశ్వనాథ్, వేణు మాధవ్, చంద్రమోహన్ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : సిర్పి

డైరెక్టర్ : లక్ష్మి నారాయణ

ప్రొడ్యూసర్స్ : N.V. ప్రసాద్, ప్రసాద్ జైన్

పల్లెటూరి వాతావరణంలో సాగే అందమైన ప్రేమ కథ మంచివాడు. ఈ సినిమాలో తనిష్, భామ హీరో హీరోయిన్ లుగా నటించగా, విశ్వనాథ్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించారు.

=============================================================================

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్య, సావిత్రి, గిరిజ, సూర్యకాంతం

ఇతర నటీనటులు : S.V.రంగారావు, రేలంగి వెంకట రామయ్య, రాజ సులోచన, B. పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు

స్వీయానుభవం నుండి పుట్టుకొచ్చిందే వెలుగు నీడలు కథ. దానికి ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అత్యద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు వెలుగు, నీడల్లాంటివి అని సున్నితంగా చెప్పే కథాంశమే వెలుగు నీడలు. నాగార్జున తొలిసారిగా స్క్రీన్ పై కనిపించిన సినిమా ఇదే.

==============================================================================

నటీనటులు : శివ బాలాజీ, మధుమిత

ఇతర నటీనటులు : సత్యరాజ్, నమిత, వడివేలు

డైరెక్టర్ : శక్తి చిదంబరం

ప్రొడ్యూసర్ : Y.T. నాయుడు