జీ తెలుగు ( ఏప్రిల్ 16th)

Saturday,April 15,2017 - 10:06 by Z_CLU

హీరోహీరోయిన్లు – కరణ్, రమ్యకృష్ణ

నటీనటులు – ఫృధ్వి, వినోద్ కుమార్, జయంతి

సంగీతం – దేవ

దర్శకత్వం – రామ్ నారాయణ్

==============================================================================

నటీనటులు : చిరంజీవి, విజయ శాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 న సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.

=============================================================================

నటీనటులు : కావ్య మాధవన్, హరీష్ రియసోకన్

==============================================================================

నటీనటులు : N.T.రామారావు, జమున

ఇతర నటీనటులు : S.V. రంగారావు, గిరిజ, రేలంగి, రమణ రెడ్డి, సూర్య కాంతం, రాజనాల, L. విజయ లక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : తాపీ చాణక్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 21 మే 1964  

నందమూరి తారక రామారావు గారి కరియర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన రాముడు- భీముడుఆల్ టైం హిట్. ఈ సినిమాని ఇప్పుడు చూసినా అంతే ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. రొటీన్ లైఫ్ లో బోర్ అయిపోయి చూడటానికి ఒకేలా ఉండే రాముడు భీముడు ఒకరి స్థానంలో ఒకరు రావడంతో, మంచి కామెడీ జెనెరేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ లో నటించిన NTR పర్ఫామెన్స్ హైలెట్.

============================================================================= 

నటీ నటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

==============================================================================

నటీనటులు : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : చరణ్ రాజ్, విజయ కుమార్, మణి వన్నన్, విసు, వినోద్ అల్వా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : S.S. చక్రవర్తి

రిలీజ్ డేట్ : 11 ఫిబ్రవరి 2005 

అజిత్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన జిపర్ ఫెక్ట్ యూత్ యాక్షన్ ఎంటర్ టైనర్. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ డ్రామాని లింగుస్వామి సూపర్బ్ గా తెరకెక్కించాడు. విద్యా సాగర్ అందించిన మ్యూజిక్, యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్.