జీ సినిమాలు ( ఫిబ్రవరి 22nd)

Tuesday,February 21,2017 - 11:54 by Z_CLU

నటీనటులు : అర్జా జనార్ధన రావు, S.V. రంగారావు, కాంతారావు, జి. వరలక్ష్మీ, కమలాకర కామేశ్వర రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. రాజేశ్వర రావు

డైరెక్టర్ : K. కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : C.H. ప్రకాశ రావు

==============================================================================

నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు

ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

=============================================================================

 

 

హీరోహీరోయిన్లు బాలకృష్ణ, లైలా

నటీనటులు రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం కోటి

దర్శకత్వం ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, జూన్ 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

=============================================================================

నటీ నటులు : హరీష్, సంఘవి

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, శ్రీ లక్ష్మి, AVS సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్  : M.M.కీరవాణి

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996 

ముగ్గురు బిజినెస్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పార్ట్ నర్స్. వారి రిలేషన్ షిప్స్, సంపాదన నిలకడగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లల ఇష్టాయిష్టాలు కూడా కనుక్కోకుండా పెళ్లి  నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని ఇద్దరు ఇంట్లోంచి పారిపోతారు.వాళ్ళే హరీష్, సంఘవి. బయట తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం హరీష్ అమ్మాయిలా, సంఘవి మగాడిలా వేషం మార్చుకుని బావా, మరదళ్ళని చెప్పుకుంటారు. ఆ తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం. 

==============================================================================

నటీ నటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు 

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే. 

==============================================================================

నటీ నటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

==============================================================================

నటీనటులు : శివ బాలాజీ, మధుమిత

ఇతర నటీనటులు : సత్యరాజ్, నమిత, వడివేలు

డైరెక్టర్ : శక్తి చిదంబరం

ప్రొడ్యూసర్ : Y.T. నాయుడు