'సుబ్రహ్మణ్యపురం' సక్సెస్ సంతోషాన్నిచ్చింది - సుమంత్

Sunday,December 09,2018 - 09:50 by Z_CLU

ఇటివలే రిలీజయిన ‘సుబ్రహ్మణ్యపురం’ మంచి టాక్ అందుకొని దూసుకెళ్తోంది.. ఈ సందర్భంగా సుమంత్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు..

సుమంత్ మాట్లాడుతూ “ఎలక్షన్స్ రోజు విడుదలైనప్పటికీ ‘సుబ్రహ్మణ్యపురం’ మంచి టాక్ సొంతం చేసుకుంది.. ఈ సక్సెస్ చాలా సంతోశాన్నిచ్చింది. సినిమా రిలీజ్ అయిన వెంటనే మంచి రిపోర్ట్స్ విన్నాను. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను చాలా మంచి టాక్ చెప్పారు. సంతోష్ లాగా ఎవరైనా మంచి ఇలాంటి స్క్రిప్ట్ తో వస్తే ఏ జానర్ లో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను. ” అన్నారు.