జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ : వీక్లీ రౌండప్

Sunday,December 09,2018 - 10:07 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….?  ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

 

ఇన్నాళ్లూ సీనియర్ డైరక్టర్లతో పనిచేసిన బెల్లం కొండ శ్రీనివాస్  ఫస్ట్ టైం  ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసాడు. ఇంతకీ కవచం ఎలా ఉంది..? బెల్లంకొండ కెరీర్ కు ఇది కవచంలా పనిచేస్తుందా..? ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజివ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

‘సుబ్రహ్మణ్యపురం’ అనే ఊరు… ఆ ఊరిలో జరిగే సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్య పురం’ ప్రేక్షకులను థ్రిల్ చేసిందా… ఈ సినిమాతో సుమంత్ మరో హిట్టు అందుకున్నాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

సినిమా సెట్స్ పైకి వచ్చింది మొదలు నిన్నటి వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న RRR టీమ్, సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

 

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.O సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. విడుదలైన ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 500 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

 

టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది వెంకటేష్, వరుణ్ తేజ్ ల F2. కంప్లీట్ గా సినిమాకి ప్యాకప్ చెప్పాలంటే ఇంకా ఒకే ఒక్క పాట బ్యాలన్స్. మోస్ట్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ కానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

 

కాజల్ అగర్వాల్ ఆరోగ్యం కుదుటపడిందా…? ఇప్పుడు కాజల్ ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం కాజల్ ఆరోగ్యం పైనే ఉంది. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో తనకున్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి బయటపెట్టిన కాజల్ అగర్వాల్, దాని వల్ల చాలా ఇబ్బందిపడ్డానని చెప్పుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి