అదిరింది గురూ...!

Tuesday,November 15,2016 - 11:50 by Z_CLU

ఈమధ్య అభినేత్రి సినిమాతో ఆకట్టుకున్న సోనూ సూద్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈసారి సోషల్ మీడియాలో ఈ హీరో హల్ చల్ చేస్తున్నాడు. సోనూసూద్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాలి గాయం నుంచి పూర్తిగాా కోలుకున్న ఈ నటుడు, తాాజాగా జిమ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూ ఫిట్ నెస్ చూసి అంతా వావ్ అంటున్నారు.