

Tuesday,October 25,2022 - 02:31 by Z_CLU
కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్ చేశాడు. విప్లవ్ అనే ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథ సీరియస్ గా ఉండనుందని అర్థమవుతుంది.
మేర్లపాక గాంధీ కామెడీని డీల్ చేయడంలో దిట్ట. ఈ సినిమాలో కావల్సినంత వినోదాన్ని వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ నక్సల్స్, పోలీసులు, రౌడీ బ్యాచ్ ని ప్రజంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగా వుంది.
సంతోష్ శోభన్ డైనమిక్‌గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. ట్రైలర్ ఎండింగ్ లో బ్రహ్మాజీ టైమ్ బాంబ్ ఎపిసోడ్ నవ్వించింది. నెల్లూరు సుదర్శన్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు. ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU