RED - ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,January 22,2021 - 06:01 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన రెడ్ సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో రెడ్ మూవీ డీసెంట్ హిట్ అనిపించుకుంది. రామ్, నివేత పెతురాజ్, అమృత అయ్యర్, మాళివిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలైన 7 రోజుల్లో 15 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ సాధించింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ (7 రోజుల) కలెక్షన్
నైజాం – రూ. 5.7 కోట్లు
సీడెడ్ – రూ. 2.9 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.06 కోట్లు
గుంటూరు – రూ. 1.11 కోట్లు
ఈస్ట్ – రూ. 1.2 కోట్లు
వెస్ట్ – రూ. 1.1 కోట్లు
కృష్ణా – రూ. 1.07 కోట్లు
నెల్లూరు – రూ. 0.68 కోట్లు

ఫస్ట్ వీక్ టోటల్ షేర్ – రూ. 15.82 కోట్లు