RED first week collection

Friday,January 22,2021 - 06:01 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన రెడ్ సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో రెడ్ మూవీ డీసెంట్ హిట్ అనిపించుకుంది. రామ్, నివేత పెతురాజ్, అమృత అయ్యర్, మాళివిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలైన 7 రోజుల్లో 15 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ సాధించింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ (7 రోజుల) కలెక్షన్ నైజాం - రూ. 5.7 కోట్లు సీడెడ్ - రూ. 2.9 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 2.06 కోట్లు గుంటూరు - రూ. 1.11 కోట్లు ఈస్ట్ - రూ. 1.2 కోట్లు వెస్ట్ - రూ. 1.1 కోట్లు కృష్ణా - రూ. 1.07 కోట్లు నెల్లూరు - రూ. 0.68 కోట్లు

ఫస్ట్ వీక్ టోటల్ షేర్ - రూ. 15.82 కోట్లు