రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్స్

Tuesday,June 13,2017 - 02:16 by Z_CLU

నాగచైతన్య కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ అయిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అటు యూత్ తో పాటు, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఇంప్రెస్ చేసేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.20.98 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. వాటి వివరాలు…

నైజామ్ : 8 .25 కోట్లు

సీడెడ్ : 2.71 కోట్లు

నెల్లూరు : 0.63 కోట్లు

గుంటూరు : 1.64 కోట్లు

కృష్ణ : 1.56 కోట్లు

వెస్ట్ : 1.21 కోట్లు

ఈస్ట్ : 1.79 కోట్లు

ఉత్తరాంధ్ర : 3. 19 కోట్లు

క్లీన్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేశాడు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాతో నిర్మాతగా నాగార్జున హ్యాట్రిక్ హిట్ కొట్టారు.