‘సంజు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Friday,July 06,2018 - 02:27 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ బాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే పనిలో ఉంది.  ఫస్ట్ వీకెండ్ 120.06 కోట్లు వసూలు చేసి హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్ చేసిన ఈ సినిమా, ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్ క్రేజ్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ‘సంజు’ చేసిన వసూళ్ళ వివరాలు…

శుక్రవారం  :  34. 75 కోట్లు

శనివారం: 38.60 కోట్లు

ఆదివారం :  46.71 కోట్లు

సోమవారం : 25.35 కోట్లు

మంగళవారం : 22.10 కోట్లు

బుధవారం : 18.90 కోట్లు

గురువారం : 16. 10 కోట్లు

 

టోటల్ గా ఫస్ట్ వీక్ 202.51 కోట్లు వసూలు చేసిన ‘సంజు’ 3 ఇడియట్స్  ఆల్ టైమ్ రికార్డ్ ( 202.47 కోట్లు) ని జస్ట్ 1 వీక్ లో కొల్లగొట్టేసింది. రణబీర్ కపూర్ కరియర్ లో 200 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.