పంతం మొదటి రోజు వసూళ్లు

Friday,July 06,2018 - 01:53 by Z_CLU

గోపీచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం పంతం. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిన్న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 78 లక్షల రూపాయల షేర్ వచ్చింది. గోపీచంద్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్

నైజాం – రూ. 0.98 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.35 కోట్లు
ఈస్ట్ – రూ. 0.21 కోట్లు
వెస్ట్ – రూ. 0.16 కోట్లు
గుంటూరు – రూ. 0.32 కోట్లు
కృష్ణా – రూ. 0.16 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు