Nithin జీ5 లో మాచెర్ల నియోజకవర్గం

Tuesday,December 06,2022 - 10:40 by Z_CLU

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నితిన్. మాస్ కంటెంట్, కమర్షియల్ సబ్జెక్ట్ తో నితిన్ చేసిన ఈ లేటెస్ట్ సినిమా డిసెంబర్  9న జీ5 లో స్ట్రీం కాబోతుంది.

ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ కలెక్టర్ రోల్ పోషించాడు నితిన్. చూడ్డానికి క్లాస్ గా కనిపిస్తూనే, మాస్ ఫైట్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.  మాస్ ఎలిమెంట్స్ తో పాటు వెన్నెల కిషోర్ కామెడీ, లవ్ ట్రాక్ , రారా రెడ్డి సాంగ్  సినిమాకు హైలెట్స్ అని చెప్పొచ్చు.

 నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా, నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

మాచెర్ల నియోజక వర్గం డిసెంబర్ 9న జీ5 లో 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics