Nithiins’s ‘Macherla Niyojakavargam’ on 9th Dec only on Zee5

Tuesday,December 06,2022 - 10:40 by Z_CLU

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నితిన్. మాస్ కంటెంట్, కమర్షియల్ సబ్జెక్ట్ తో నితిన్ చేసిన ఈ లేటెస్ట్ సినిమా డిసెంబర్  9న జీ5 లో స్ట్రీం కాబోతుంది.

ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ కలెక్టర్ రోల్ పోషించాడు నితిన్. చూడ్డానికి క్లాస్ గా కనిపిస్తూనే, మాస్ ఫైట్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.  మాస్ ఎలిమెంట్స్ తో పాటు వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

 నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా, నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

మాచెర్ల నియోజక వర్గం డిసెంబర్ 9న జీ5 లో 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics